అమ్మవడి వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే
ఒక తల్లికి ఎందరు (6 నుండి 17 సంవత్సరాలు వయస్సు) పిల్లలు ఉన్నా (1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారిలో), చివరి బిడ్డకు మాత్రమే అమ్మవడి వర్తిస్తుంది.
మీ బిడ్డలు చదువుతున్న వివరాలు, రేషన్ కార్డు, తల్లి / గార్డియన్ ప్రకారం, బ్యాంకు అకౌంటు వివరాలతో కూడిన లిష్టు మీ వార్డు వాలంటీరు వద్ద సరిచూసుకోవలెను.
ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, తగిన ఆధారాలను Xerox కాపీలను వాలంటీరుకు తప్పకఇవ్వాలి.
ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు:
1. కరెంటు బిల్లు 300units పైబడి ఉంటే..
2. 10ఎకరాలు పైబడి భూమి ఉంటే.
3. ఎక్కువరోజులు పాఠశాలకు హాజరు కాకున్నా..
4. రేషన్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంట్ నెంబరు సరిపోకుంటే..
5. 4చక్రాల వాహనం ఉంటే*..
6. విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే...
7. ప్రభుత్వ ఉద్యోగులకు / పెన్షన్ దారులు అయితే.
8. గ్రామంలో నివాసం లేకుంటే*...
9. ఇతర ప్రాంతాలకు వలస పోయివుంటే*...
10. మరణించి ఉంటే..
11. అవసరమైన వివరాలు వాలంటిరుకు చూపించకుంటే...
పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.
తగిన ఆధారాలు Xerox కాపీలను మీ వాలంటిరుకు తప్పక ఇచ్చి సహకరించండి.
0 comments:
Post a Comment