జియో వినియోగదారులకు బిగ్ గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ బంపర్ ఆఫర్.. '2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్'

▪జియో మొన్నటికి మొన్న అక్టోబర్ లో టారిఫ్ రేట్లను పెంచి వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే


▪టారిఫ్ రేట్లతో పాటు దానికి తగ్గట్టు ఐయూసీ ప్యాక్ ల ద్వారా డేటాను కూడా అందిస్తుంది.

▪ఈ నేపథ్యంలోనే మరో కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది జియో. ఆ ప్లాన్స్ చూస్తే షాక్ అవుతారు. అంత షాకింగ్ కి గురి చేసే ప్లాన్స్ ను జియో తీసుకొచ్చింది. అంత బంపర్ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా ?

▪న్యూ ఇయర్ బంపర్ ఆఫర్.. '2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్'ను ప్రకటించింది.

▪ ఒక సంవత్సరం పాటు రూ. 2020ల ప్లాన్‌లో అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 1.5 జీబీ డేటాతో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది.

▪దీంతో పాటు మరో ఆఫర్‌ కూడా ఈ ప్రకటనలో ఉంది.2020 ఆఫర్‌ ప్లాన్‌ కొనుగోలు చేసిన చందారులకు జియో ఫోన్‌ ఉచితం అంతేకాదు. 12 నెలల సర్వీసులు కూడా ఉచితం. ఈ జియో ఫోన్‌లో రోజుకు 0.5 జీబీ డేటాను అన్‌లిమిటెడ్‌కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ సదుపాయాలను అందివ్వనుంది.

▪ ఈ ప్లాన్‌ వాలిడిటీ సంవత్సర కాలం అని జియో ఒక ప్రకటనలో తెలిపింది
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top