SSC Age Condonation Forms and Proceedings
SSC March 2020 Public Exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2005 కు ముందు జన్మించి ఉండాలి.
అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు. దాటి ఉండాలి.
Age తక్కువగా ఉన్న అభ్యర్థులకు Age Condonation కు అవకాశం కలదు
Govt / లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత Headmaster 1 1/2 సం. ల వరకు, ఆ పైన. 2 సం ల వరకు ఐతే. DGE గారికి అధికారం కలదు.
Private / Aided విద్యార్ధులకు. Age Condonation చేయుటకు ఒకటిన్నర సంవత్సరముల వరకు DEO, ఆ పైన 2 సం ల వరకు DGE గారికి అధికారం కలదు.
NOTE: 2 సం. ల పైన Age Condonation చేయుటకు వీలు లేదు.
Age condonation కు కావలసినవి.
300/- Challan
Medical certificate
Date of birth proof
Age condonation Model Proceeding

0 comments:
Post a Comment