India Post Payments Bank Aadhaar Enabled PaymentSystem (AePS) Services
దేశవ్యాప్తంగా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ద్వారా ఖాతాదారుల ఇంటి వద్దకు వచ్చి బ్యాంకింగ్ సదుపాయాలు పోస్టల్ శాఖ అందిస్తున్నది ఈ సేవలను వినియోగదారుల సేవలు వినియోగించుకోవచ్చు ఈ సేవల ద్వారా ఆధార్ లింక్ అయినా ఏ బ్యాంకు ఖాతా నుండి అయినా విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం కలదు ఈ సేవలు వినియోగించుకోవాలని ఉన్నవాళ్లు వారి ఇంటి దగ్గర నుండి మొబైల్ లేదా ల్యాండ్ లైన్ ద్వారా పోస్టల్ టోల్ ఫ్రీ నెంబర్ 1 5 5 2 9 9 కి రిక్వెస్ట్ పంపించాలి ఈ ఈ రిక్వెస్టు అందుకున్న తర్వాత సంబంధిత పోస్ట్ ఆఫీస్ నుండి పోస్ట్ మాన్ వారి ఇంటికి వెళ్లి వారికి కావాల్సిన బ్యాంకింగ్ సేవలు అందిస్తారు

అందించే సేవలు:
నగదు విత్డ్రా బ్యాలెన్స్ విచారణ మినీ స్టేట్మెంట్ తదితర సదుపాయాలు కల్పిస్తారు
పని చేసే విధానం:
మనము రిక్వెస్ట్ పంపగానే సంబంధిత ఏరియాలో ఉన్న Post Man మన ఇంటికి వస్తారు వచ్చి మన పేరు మన వివరాలు ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబరు అడుగుతుంది ఆధార్ నెంబర్ కి OTP వస్తుంది OTP ఎంటర్ చేయగానే మన బ్యాంకు వివరాలు అందించవలసి ఉంటుంది బ్యాంక్ డీటెయిల్స్ అందించిన తర్వాత మనకి నగదు కావాలా బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారా అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి ఆ విధంగా మనకు ఈ బ్యాంకింగ్ సేవలు పోస్టల్ శాఖ మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అందిస్తారు.
0 comments:
Post a Comment