ETV Win android App- watch ETV programmes on mobiles

ఈటీవీ నెట్వర్క్ లోని 7 ఛానల్ లో కార్యక్రమాలన్నీ చూడడానికి అనుగుణంగా ఈనాడు గ్రూప్ సంస్థలు Etv Win ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను విడుదల చేశారు ఈ అప్లికేషన్ ద్వారా ఈటీవీ లో ప్రసారమయ్యే కార్యక్రమాలు వీక్షకులు వారి మొబైల్ లో చూడడానికి అవకాశం కలిగింది

అప్లికేషన్ లో చూడడానికి అవకాశం ఉన్నా కార్యక్రమాలు:


  • ఈటీవీ సీరియల్స్ 
  • జబర్దస్త్
  • డి
  • ఆలీతో సరదాగా 
  • పాడుతా తీయగా
  •  స్వరాభిషేకం 
  • ఈవెంట్స్ 
  • వార్తలు 
  • వంటలు 
  • ఆరోగ్య చిట్కాలు
  •  సినిమాలు 


ఇలా ఈ టీవీ ప్రసారం చేసే అనేక కార్యక్రమాలు ఈ యాప్ ద్వారా చూడటానికి అవకాశం ఉన్నది

ETV win Android App Download
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top