పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ), ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్‌ఈ) విధానాలు
తాడేపల్లి లో నిన్న జరిగిన నాడు నేడు కార్యక్రమం సమీక్షలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారు ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం వచ్చే విద్యా 2020-21 సంవత్సరంలో ప్రారంభించడం జరుగుతుంది అని చూపించడం జరిగింది అంతేకాకుండా పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ICSE) విధానాలు పాటించాలని ఆదేశించారు సి బి ఎస్ సి , ఐ సి ఎస్ సి విధానం లో పదోతరగతి లో దేశవ్యాప్తంగా పరీక్ష ఉంటుంది ఈ పరీక్షలో ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులతో మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడాలంటే ఇప్పుడు ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అంతే కాకుండా 7 8 9 10 తరగతులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది కాబట్టి విద్యార్థులు నైపుణ్యం సాధించి ఉంటారు ఆ విధంగా చేయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఆయన సూచించారు నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలలో ఇంగ్లీషు Lab ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఇంగ్లీష్ Lab వల్ల ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలో పాఠ్యాంశాలు సులువుగా అర్థం చేసుకోగలుగుతారు అలాగే భాష మీద మంచి పట్టు సాధిస్తారు.

0 comments:
Post a Comment