ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన భారతదేశం మ్యాపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా విడుదల చేసింది ఇదే విషయం మీద తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ గారు అమరావతి కి రాజధాని కేంద్రంగా చూపకుండా భారతదేశ చిత్రపటం విడుదల చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారని పార్లమెంటులో ఈ అంశం మీద మాట్లాడారు అనంతరం జరిగిన పరిణామాలు కేంద్ర విడుదల చేసిన భారతదేశ చిత్ర పటం లో ప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా గుర్తిస్తూ విడుదల చేయడం జరిగింది
అక్టోబరు 21న భారతదేశ పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి
అక్టోబరు 21న భారతదేశ పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి
0 comments:
Post a Comment