వాట్సప్ గ్రూప్‌లో పెట్టిన మెసేజ్ ఒక నిర్ణీత సమయం తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది.

వాట్సాప్ రోజురోజుకి నూతన అప్డేట్ చేసుకుంటూ వినియోగదారులకి మంచి సేవలు అందుబాటులో అందించినది ప్రపంచవ్యాప్తంగా ఈ వాట్సాప్ కు ఉన్న క్రేజ్ మరి ఏ మెసేజింగ్ యాప్ కి లేదు అనడంలో సందేహం లేదు
వాట్సప్ గ్రూపు లో పెట్టిన మెసేజ్ ఒక నిర్ణీత సమయం తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది.

ఉదాహరణకు ఒక గంట వరకు మనం టైమ్ లిమిట్ పెట్టామనుకోండి…వన్ అవర్ అయిపోయిన వెంటనే ఆ మెసేజ్ ఇక ఎవరికీ కనిపించదు

ఒక గంట నుంచి ఒక సంవత్సరం వరకు ఎప్పటివరకైనా టైం పరిధిని మనం సెట్ చేసుకోవచ్చు. 

డిసప్పియరింగ్ మెసేజెస్ పేరుతో ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్‌ను ఆండ్రాయిడ్‌లో వాడుతున్న వినియోగదారులకు అందుబాటులో వచ్చింది. 

ఇక త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు, మరికొంతకాలంలో వినియోగదారులందరికి అందించడానికి వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. 
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top