Balika Samridhi Yojana (BSY) Details and Application Procedure

ఈ పథకం భారత ప్రభుత్వం  1997 సంవత్సరంలో ప్రారంభించింది ఈ పథకం ముఖ్య ఉద్దేశం బాలికల సంక్షేమం కోసం ఈ పథకాన్ని రూపొందించింది బాలికల నమోదు శాతం పెంచడానికి మరియు నిలుపుదల పెంచడానికి ఈ పథకం రూపొందించారు బాలిక పుట్టిన వెంటనే 500 రూపాయలు చెల్లిస్తారు అలాగే ప్రతి సంవత్సరం ప్రభుత్వం వారికి స్కాలర్షిప్ కూడా మంజూరు చేస్తుంది.

తరగతుల వారి స్కాలర్షిప్ వివరాలు:


  1. 1-3 తరగతుల వరకు సంవత్సరానికి 300
  2. నాలుగు తరగతి లో 500 సంవత్సరానికి చెల్లిస్తారు
  3. ఐదో తరగతిలో 600 సంవత్సరానికి చెల్లిస్తారు
  4. ఆరో తరగతి నుండి 7 వ తరగతి వరకు 700 సంవత్సరానికి చెల్లిస్తారు
  5. ఎనిమిదో తరగతి లో 800 సంవత్సరానికి చెల్లిస్తారు
  6. తొమ్మిదో తరగతి నుండి పదవ తరగతి వరకు 1000 సంవత్సరానికి చెల్లిస్తారు


దరఖాస్తులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి?

గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో  కేంద్రాల వద్ద అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారి వద్ద దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి

అవసరమైన పత్రాలు:

పుట్టిన దృవీకరణ పత్రం రేషన్ కార్డ్

బాలికకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత  వడ్డీతో సహా కలిపి చెల్లిస్తారు

Application for Urban Areas

Application Form for Rural Areas


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top