తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 2020 సంవత్సరానికి కి సెలవు దినాల క్యాలెండర్ విడుదల చేసింది ఈ క్యాలెండర్ ను ఆఫీసర్ పరిశీలిస్తే దాదాపు 9 పండుగలు శనివారం, ఆదివారాల్లోనే రావడం గమనార్హం. ఐటీ ఉద్యోగుల నుంచి పలు ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వాళ్లందరికీ కూడా శని, ఆదివారాలే సెలవు దినాలు ఇక ఆ రోజుల్లోనే పండగలు కూడా వచ్చేయడంతో జోష్ అనేది లేకుండా పోయింది. కాగా, సెలవుల లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే.. సాధారణ సెలవులు 27 కాగా.. ఐచ్ఛిక సెలవులు 17 ఉన్నాయి
సాధారణ సెలవుల్లో బక్రీద్,ఆగస్టు 15, వినాయకచవితి, బతుకమ్మ, దుర్గాష్టమి, బాక్సింగ్ డే దీపావళి (రెండో శనివారం) శనివారాల్లో రాగా. జనవరి 26, మొహ్రరం, దసరాలు ఆదివారాలు వచ్చాయి. శుక్రవారాల్లో వచ్చే సెలవుల్ని చూస్తే మహా శివరాత్రి, గుడ్ ఫ్రైడే, గాంధీ జయంతి మిలాద్ - ఉన్ - నబి, క్రిస్మస్ లు వచ్చాయి

0 comments:
Post a Comment