10వ తరగతి పరీక్ష ఫీజు CFMS వెబ్ సైట్ లో చెల్లించే విధానము

10వ తరగతి పరీక్ష ఫీజు CFMS వెబ్ సైట్ లో చెల్లించే విధానము

>https://cfms.ap.gov.in/ వెబ్ సైట్ OPEN చేయండి

>అందులోCITIZEN SERVICES TAB  క్రింద RECEIPTS LINK   పై CLICK చేయండి

>అందులోCITIZEN CHALLAN   పై CLICK చేయండి

>అప్పుడు OPEN అయిన  విండోలో డిపార్ట్ మెంట్ దగ్గర ESE03- Government Examinations Dept సెలెక్ట్ చేయండి

>సర్వీస్ దగ్గర 1052 SSC Examination Fee సెలెక్ట్ చేసి SUBMIT చేయండి

>AGE CONDONATION CHALLAN కోసం సర్వీస్ దగ్గర 1046- User Charges- Govt. Exams Directorate సెలెక్ట్ చేసి SUBMIT చేయండి

>తర్వాతి విండోలో మీ యొక్క వివరాలు(REMITTER ID “HM CFMS ID” అయితే మంచిది) నింపిన తర్వాత పేమెంట్ మాన్యువల్ లేదా ఆన్ లైన్ లో చేయవచ్చు.

>మాన్యువల్ పేమెంట్ సెలెక్ట్ చేస్తే చలాన ప్రింట్ తీసుకుని బ్యాంకులో నగదు చెల్లించాలి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top