నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తారు దేశవ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లోనూ 7 కేంద్ర పాలిత ప్రాంతాలను 636 నవోదయ విద్యాలయ సంస్థ పాఠశాలను నడుపుతున్నారు
దరఖాస్తు చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసే విద్యార్థులు 1 .5 .2004 నుండి 30.4.2008 మధ్య జన్మించి ఉండాలి
2019-20 విద్య సవత్సరంలో ప్రబుత్వ మరియు ప్రబుత్వ గుర్తింపు పొందినవిద్యాలయలాలో 7 తరగతి చదువుచున్న విద్యార్ధులు అర్హులు
Navodaya Vidyalaya Samithi 9th Class Admission Notification
Navodaya Vidyalaya Official Website
దరఖాస్తులు
అక్టోబరు 24వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు నవోదయ వెబ్ సైట్ నందు ఆన్లైన్ ద్వారా ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందిప్రవేశ పరీక్ష
ఫిబ్రవరి 8వ తేదీ 2020 సంవత్సరం లో శనివారం నాడు నిర్వహిస్తారుదరఖాస్తు చేయువారు .....
దరఖాస్తు చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసే విద్యార్థులు 1 .5 .2004 నుండి 30.4.2008 మధ్య జన్మించి ఉండాలి
2019-20 విద్య సవత్సరంలో ప్రబుత్వ మరియు ప్రబుత్వ గుర్తింపు పొందినవిద్యాలయలాలో 7 తరగతి చదువుచున్న విద్యార్ధులు అర్హులు
Navodaya Vidyalaya Samithi 9th Class Admission Notification
Navodaya Vidyalaya Official Website
0 comments:
Post a Comment