GO Rt No.345 dt.21.08.2018 ప్రకారం మెడికల్ రీయింబర్స్మెంట్ ద్వారా 204 జబ్బులకు చికిత్స పొందే అవకాశం తొలగించారు. 204 జబ్బులకు కేవలం EHS ద్వారా మాత్రమే చికిత్స పొందాలి. 204 జబ్బులలో కొన్ని ఉదా౹౹ Knee replacement, Eye cataract. కనుక మెడికల్ రీయింబర్స్మెంట్ ద్వారా చికిత్సకు ముందు జీవో 345 ను పరిశీలించి మనం పొందే చికిత్సకు రీయింబర్స్మెంట్ సౌకర్యం ఉందో లేదో గమనించండి-
Download Copy
Download Copy
0 comments:
Post a Comment