MA తెలుగు వారి కేసు NO.10786 ఈ రోజు కోర్టు తీర్పు ప్రకారం 124 తెలుగు(SA) UPGRADATION పోస్టులను రిజర్వు చేయమని జస్టిస్ శ్యాం ప్రసాద్ గారు తీర్పు వెలువరించారు. కావున రిజర్వు చేయమని కోరుతున్నాము. నెల్లూరు 38,చిత్తూరు 2,కడప1 ,కర్నూలు1, అనంతపురం15, ప్రకాశం 17, కృష్ణా1, తూ. గో 30 , ప. గో 1, విజయనగరం 10, శ్రీకాకుళం 4, వైజాగ్ 4
Download Copy
Download Copy
0 comments:
Post a Comment