తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో లక్ష మంది ఉద్యోగాలు ఇస్తూ నియామక ఉత్తర్వులు ఇచ్చింది అలాగే వినూత్నంగా గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ రోజు హోంగార్డుగా పనిచేస్తున్న వారి జీతాలు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు ఈ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటి వరకు 18,000 డ్రా చేయుచున్నారు ఇక నుండి నెలకు 21,300 రూపాయలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
Download Copy
Download Copy
0 comments:
Post a Comment