Dr. YSR Aarogyasri Scheme in other States for certain Super Specialty Services/Procedures - Orders – Issued. G.O.Rt.No. 548 Dated:26-10-2019.

Dr. YSR Aarogyasri Scheme in other States for certain Super Specialty Services/Procedures- Orders – Issued.G.O.Rt.No. 548 Dated:26-10-19

డాక్టర్  వైఎస్సార్ ఆరోగ్యశ్రీ

1. ప్రతిష్టాత్మక డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం.

2. ఇతర రాష్ట్రాల ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందించేలా చర్యలు.

3. రాష్ట్ర ప్రజలకు నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో...

4. (ఏపీలో ఇప్పటికే వైద్య సేవలు అందుతున్నాయి) ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఈరోజు (శనివారం) ఉత్తర్వులు జారీ.

5. 716 సూపర్ స్పెషాలిటీ ట్రీట్‌మెంట్లకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తాజా ఉత్తర్వుల్లో వెల్లడి.

6. ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది

Download GO
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top