మనము లోను పొందడానికి రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి వారికి 59 నిమిషాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకు నుండి లోన్ ఎలా పొందాలో పూర్తి వివరాలు మీకు ఇక్కడ వివరించబడ్డాయి 59 నిమిషాల్లో నేను 10 కోట్ల వరకు కూడా ఈ విధంగా గా పొందే అవకాశం ఉంది.
అర్హత కలిగన వారందరికీ ఈ ప్రయోజనం ఉంటుంది.
లోన్ కావాలనుకునేవారు ఐటీఆర్, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి పలు వివరాలు అందిస్తే సరిపోతుంది.
అదే స్వయం ఉపాధి పొందుతున్నవారు ఐటీఆర్ 3 లేదా 4 అందించాల్సి ఉంటుంది.
ఐటీఆర్ 1, 2, 4 ఫామ్స్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో, ఐటీఆర్ 3 ఫామ్‌ను ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో అందిచాల్సి ఉంటుంది.
ఒకవేళ ఐటీఆర్ దాఖలు చేయకపోతే అప్పుడు ఆదాయానికి సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.
6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందించాలి
Loan Apply 59 Minutes Link
అర్హత కలిగన వారందరికీ ఈ ప్రయోజనం ఉంటుంది.
లోన్ కావాలనుకునేవారు ఐటీఆర్, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి పలు వివరాలు అందిస్తే సరిపోతుంది.
లోను మంజూరు కొరకు దరఖాస్తు చేసే విధానం:
ఉద్యోగులు ఐటీఆర్ 1 లేదా 2, ఇ-బ్యాంక్ స్టేట్‌మెంట్ సమర్పించాలి.అదే స్వయం ఉపాధి పొందుతున్నవారు ఐటీఆర్ 3 లేదా 4 అందించాల్సి ఉంటుంది.
ఐటీఆర్ 1, 2, 4 ఫామ్స్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో, ఐటీఆర్ 3 ఫామ్‌ను ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో అందిచాల్సి ఉంటుంది.
ఒకవేళ ఐటీఆర్ దాఖలు చేయకపోతే అప్పుడు ఆదాయానికి సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.
6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందించాలి
Loan Apply 59 Minutes Link
0 comments:
Post a Comment