General Provident Fund Rules జిపిఎఫ్ నిబంధనలు

General Provident Fund Rules, GPF Rules

జిపిఎఫ్ నిబంధనలు 1.4.1935 నుండి అమల్లోకి తీసుకురావడం జరిగింది ఒకటే 1.3.1963 నుండి ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరిగా చేయబడింది అయితే 1. 9. 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి వర్తించదు (G.O.No:653 DT:22.09.2004)

General Provident Fund Rules జిపిఎఫ్ నిబంధనలు


అడ్వాన్స్ లోను 

14 (1) (ఎ) జిపిఎఫ్ నిల్వ నుండి ఈ క్రింది కారణాలపై అడ్వాన్స్ పొందవచ్చును తాత్కాలిక అడ్వాన్సు మూడు నెలల వేతనంమనకు మించకుండా ఇస్తారు

  1. చందాదారులకు లేక అతని పై ఆధారపడిన వారికి దీర్ఘకాలిక వ్యాధి సంబంధించిన దీర్ఘకాలిక చికిత్స కు 
  2. సెకండరీ విద్య కంటే పై స్థాయి విద్య ఇతర దేశాల్లో చదువుటకు 
  3. ఉద్యోగి హోదాను బట్టి ఆచార్య సంబంధమైన వివాహము కర్మ ఉపనయనము పుట్టినరోజు వేడుకలు నిర్వహించుటకు నాలుగు 
  4. తన విధి నిర్వహణలో ఎదురైనా కోర్టు ఖర్చులు భరించడం

పాక్షిక ఉపసంహరణ 

Part Final Withdrawal Rule 15(a) 20 సంవత్సరాల సర్వీసు గాని రిటైర్మెంట్కు 10 సంవత్సరాల ముందు గాని ఏది ముందు అయితే దాన్ని అనుసరించి ఈ నిబంధన కింద సొమ్ము పొందవచ్చు దానికి క్రింది కారణాలు ఉండాలి 
  1. తనపై ఆధారపడిన పిల్లలు ఉన్నత విద్యాభ్యాసం( కళాశాల స్థాయి విద్య) 
  2. పిల్లల పెండ్లి ఉపనయనము మొదలగు వానికి 
  3. ఉద్యోగి మరియు అతని పైన ఆధారపడిన వారి వైద్య చికిత్స కొరకు 
  4. ఇంటి నిర్మాణం రిపేర్లు స్థలం కొనుగోలు నిమిత్తం లేదా దేనికైనా అప్పు తీర్చుటకు నిలవ ఉన్న సొమ్ము సగానికి మించకుండా మూడు నెలల జీతం నకు తగ్గకుండా అవసరాన్ని బట్టి మూడు నెలల నుండి పది నెలల జీతం వరకు మంజూరు చేయవచ్చు ప్రతి కారణమున వేరువేరు మొత్తము నిర్ణయించబడినది 
ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు మార్లు కంటే ఎక్కువసార్లు మంజూరు చేయరాదు (Rule-15J)

తీసుకున్న అప్పు సగం చెల్లించి /కొంత చెల్లించిన తర్వాత బ్యాలెన్స్ Part Final Withdrawal గా కూడా మార్చుకోవచ్చు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top