ఈ Forms అన్నీ CPS ఉద్యోగులకు సంబంధించినవి.ఇవన్నీ మీరు పనిచేస్తున్న STO పరిధిలో Apply చేసుకొంటే పరిష్కరించబడును
- _2004 నుండి 2010 మధ్య Missing Credits కు DTO లకు సరియైన Guidelines లేని కారణంగా పరిష్కారం కష్టతరమవుతుంది._
- _2010 నుండి 2016 (Financial Years) మధ్య కాలంలో మీరు ఏ STO పరిధిలో పనిచేస్తే ఆ STO లోనే Missing Credits Form Apply చేస్తే పరిష్కరించబడును._
- _2016 తరువాత Centralized అయినందున దాదాపు Missing Credits ఎవ్వరివీ ఉండవు.ఒకవేళ ఎవరివైనా ఉంటే మీరు పనిచేసే STO పరిధిలోనే Apply చేస్తే వారు DTA HYD కు పంపి పరిష్కరిస్తారు._
🔹 _601- PW Form అనేది CPS Partial Withdrawal కు సంబంధించినది.ఇది మీరు ఏ STO పరిధిలో పనిచేస్తున్నారో ఆ STO గారికే Apply చేయాలి._
🔹 _New PRAN Application Form అనేది క్రొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారు ఏ STO పరిధిలో పనిచేస్తే ఆ STO లోనే Apply చేయాలి. మారిన విధానం ప్రకారం గతంలో లాగా KARVY AGENCY కు పంపాల్సిన అవసరం లేదు.మీరు Apply చేసిన STO లోనే Online ద్వారా మీకు New PRAN Generate చేస్తారు._
🔹 _103 - GD Form అనేది సీపీఎస్ ఉద్యోగి చనిపోతే నామినీకి రావాల్సిన Amount కోసం Apply చేసుకోవడానికి ఉద్దేశించినది._
*Note:* _Voluntary Retirement అయితే 20% Amount మాత్రమే ఇస్తారు.(2 lakhs లోపు ఉంటే మొత్తం ఇస్తారు.)_
🔹 _101- GS Normal Withdrawl Form అనేది సీపీఎస్ ఉద్యోగి రిటైర్ అయితే రావాల్సిన 60% ( 2 Lakhs లోపు ఉంటే మొత్తం) Amount కోసం ఉద్దేశించినది._
*Note:* _గ్రాట్యుటీ Proposal అనేది పాత పెన్షన్ వారికి కొత్త పెన్షన్ వారికి Same._
🔹 _FORM N3 అనేది మన CPS ఉద్యోగులకు సంబంధించినది కాదు.DDO లకు సంబంధించినది. కొంతమంది DDO లు Registration Number కలిగిఉండరు.వారు STO కు Apply చేసుకొంటే Registration Number ఇస్తారు.ఎందుకంటే మనకు DDO Registration Number అన్ని చోట్లా అవసరపడుతుంది._

0 comments:
Post a Comment