రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి
★ వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం.
★ ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ.
★ ఏటా ఆశ్వయుజ పౌర్ణమి నాడు వాల్మీకి జయంతి నిర్వహించాలని ఉత్తర్వుల్లో వెల్లడి.
★ ఈనెల 13న ఈ వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం.
★ దీని నిర్వహణకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు రూ.25లక్షల నిధులను విడుదల చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఉత్తర్వులు జారీ.
★ దీనిలో భాగంగా వాల్మీకిల జనాభా అధికంగా ఉండే అనంతపురం జిల్లాకు రూ.6లక్షలు,
★ మిగిలిన 12 జిల్లాలకు రూ.19 లక్షలు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Download Copy

0 comments:
Post a Comment