డిపార్ట్మెంట్ టెస్టుల్లో రుణాత్మక మార్కులు తొలగింపు..
ఏపీపీఎస్సీ ప్రతిపాదనలు
శాఖాపరమైన పరీక్షల్లో రుణాత్మక మార్కులను తొలగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిపాదనలు పంపింది.
ప్రస్తుతం ఆన్ లైన్ లో నిర్వహించే ఆబ్జెక్టివ్ పరీక్షలో ఉద్యోగుల ఉత్తీర్ణత శాతం బాగా తక్కువగా నమోదవుతోంది గత మే జూన్ నెలల్లో నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల్లో అత్యధిక శాతం ఫెయిలయ్యారు ఇందుకు ప్రధాన కారణం రుణాత్మక మార్కులు గా భావిస్తున్నారు.
ఈ విధానం అమల్లోకి రాకముందు వందకు 40 మార్కులు సాధిస్తే అర్హత పొందినట్లు గుర్తించేవారు, రుణాత్మక మార్కులు ప్రవేశపెట్టిన తర్వాత పాస్ మార్కులు 35 గా నిర్ణయించారు అయినా ఆన్లైన్ పరీక్షలో సత్ఫలితాలు రాలేదు.
ఈ నేపథ్యంలో రుణాత్మక మార్కులు విధానాన్ని తొలగించాలని ఉపాధ్యాయ సంఘాలు ఏపీపీఎస్సీ కి విజ్ఞప్తి చేసిన దృష్ట్యా వారు ప్రభుత్వానికి రుణాత్మక మార్కులు తొలగించాలని ప్రతిపాదనలు పంపారు..

0 comments:
Post a Comment