ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి పేర్ని నాని ఏపీ కేబినెట్ నిర్ణయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.
అమ్మ ఒడి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని,
ఒకటి నుంచి ఇంటర్ వరకూ అమ్మ ఒడి పథకం అమలు చేస్తామన్నారు.
చిన్నారులకు తల్లులు లేకుంటే సంరక్షకులకు అందిస్తామన్నారు.
అమ్మ ఒడి కోసం తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలన్నారు.
జనవరి నుంచి తల్లుల ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తాము అన్నారు రు రు

0 comments:
Post a Comment