ఆనంద వేదిక కార్యక్రమం సంబంధించిన రెండు రోజుల ఉపాద్యాయ శిక్షణా కార్యక్రమం ఆయా మండల కేంద్రాల్లో అక్టోబర్ 14 వ తేదీ నుంచి 22 వరకు దశల వారిగా జరుగును . ఇందుకోసం మండల పరిధిలో ప్రతి పాఠశాల నుంచి ఉపాధ్యాయులు హాజరు కావాల్సి ఉండును .
ఉపాధ్యాయులు హాజరు-మార్గదర్శకాలు
1.ఏకోపాధ్యాయ పాఠశాలల వారు తప్పని సరిగా హాజరు కావాలి
2.ఇద్దరు ఉపాద్యాయులు గల పాఠశాల నుంచి ఒక్కరు మాత్రమే హాజరు కావాలి
3. ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ ఉపాద్యాయులు గల పాఠశాల నుంచి ఇద్దరు హాజరు కావాలి.
1. ఉపాధ్యాయుల సంఖ్య 10 కంటే తక్కువ ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు హాజరు కావాలి .
2.ఉపాధ్యాయుల సంఖ్య 10 కంటే ఎక్కువ ఉంటే అదనంగా చేరే ప్రతి 10 మంది ఉపాధ్యాయులు సంఖ్యకు ఇద్దరు హాజరు కావాలి .
3.ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విధిగా హాజరు కావాలి .HS నుండి హాజరు అయ్యే ఉపాధ్యాయుల సంఖ్యకు వీరు అదనం .
ఉపాధ్యాయులు హాజరు-మార్గదర్శకాలు
ప్రాథమిక పాఠశాలు:
1.ఏకోపాధ్యాయ పాఠశాలల వారు తప్పని సరిగా హాజరు కావాలి
2.ఇద్దరు ఉపాద్యాయులు గల పాఠశాల నుంచి ఒక్కరు మాత్రమే హాజరు కావాలి
3. ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ ఉపాద్యాయులు గల పాఠశాల నుంచి ఇద్దరు హాజరు కావాలి.
ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలు:
1. ఉపాధ్యాయుల సంఖ్య 10 కంటే తక్కువ ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు హాజరు కావాలి .
2.ఉపాధ్యాయుల సంఖ్య 10 కంటే ఎక్కువ ఉంటే అదనంగా చేరే ప్రతి 10 మంది ఉపాధ్యాయులు సంఖ్యకు ఇద్దరు హాజరు కావాలి .
3.ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విధిగా హాజరు కావాలి .HS నుండి హాజరు అయ్యే ఉపాధ్యాయుల సంఖ్యకు వీరు అదనం .
0 comments:
Post a Comment