ఆన్లైన్లో సచివాలయ ఉద్యోగాల కాల్ లెటర్లు సచివాలయ ఉద్యోగుల మెరిట్ జాబితా కు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన Call Letters ప్రభుత్వం విడుదల చేసింది అభ్యర్థులు కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి
District and Post Wise Enabled Call Letters list Download from below link....
వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు అధికారులకు చూపాల్సిన సర్టిఫికెట్ల వివరాలు..
అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న పత్రం.
ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్ లేదా అధికారుల నుంచి తీసుకున్న పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం.
ఒరిజనల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు.
నాలుగో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఎక్కడ చదివారన్న వివరాలతో స్టడీ సర్టిఫికెట్లు.
స్కూలు, కాలేజీల్లో చదవకుండా డైరెక్ట్ డిగ్రీ వంటి కోర్సులు చేసిన వారి నివాస ధ్రువీకరణ పత్రం.
రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ నోటిఫికేషన్ మేరకు తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి స్థానికత మార్చుకున్నప్పుడు సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్.
చెవిటి, మూగ వైకల్యంతో ప్రత్యేక స్కూళ్లలో చదువుకున్న వారు.. వారి తల్లిదండ్రుల నివాసిత ధ్రువీకరణ పత్రం.
బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం.
బీసీ అభ్యర్థులు తాజాగా తహసీల్దార్ జారీ చేసిన నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్.
దివ్యాంగ అభ్యర్థులు సదరం క్యాంపుల ద్వారా పొందిన మెడికల్ సర్టిఫికెట్.
ఎక్స్ సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ, క్రీడల కోటా అభ్యర్థుల సంబంధిత సర్టిఫికెట్లు.
ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొంది.. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారు తమ శాఖాధిపతి నుంచి పొందిన ఇన్ సర్వీసు సర్టిఫికెట్.
తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ. దీనికి సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి
Certificates UploadUpload
- Upload Certificate File Size Must be below or equal to 400 KB (File Type pdf/jpg/jpeg/png).
- After Uploading of the Certificates,Please Download Uploaded Certificates zip file from this page and take printouts of Certificates for Verification.
0 comments:
Post a Comment