పరీక్షహాల్లోకి సెల్‌ఫోన్లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించేది విజయ్ కుమార్ స్పష్టం చేశారు. హాల్‌టికెట్, ఐడీకార్డు, పెన్ను మాత్రమే తెచ్చుకోవాలని చెప్పారు. మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, దళారీలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4వేల 478 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, దాదాపు 22 లక్షల మంది పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు కూడళ్లలో, బస్టాండ్లలో రూట్‌మ్యాప్‌లు ఏర్పాటు చేయనున్నామని విజయ్ కుమార్ తెలిపారు.
సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు
సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం పరీక్ష రాయనున్న 12.5 లక్షల మంది
సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం పరీక్ష రాయనున్న 3 లక్షలమంది
ఉదయం 10గంటల నుంచి 12:30 వరకు పరీక్ష
మధ్యాహ్నం 2:30 నుంచి 5గంటల వరకు పరీక్ష
ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి
150ప్రశ్నలకు.. 150 మార్కులు
పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది
నాలుగు తప్పులకు ఒక మార్కు పోతుంది
రెండు భాషాల్లో ప్రశ్నాపత్రం
టెక్నికల్ పేపర్ మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది
గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ
హాల్‌టికెట్, ఐడీకార్డు, పెన్ను మాత్రమే తీసుకురావాలి
పరీక్షా కేంద్రాలను గుర్తించేందుకు ఏర్పాట్లు
కూడళ్లు, బస్టాండ్లలో రూట్‌మ్యాప్‌లు, హెల్ప్‌డెస్క్‌లు
మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కస్టడీలోకి తీసుకుంటాం
పరీక్షా కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత
అభ్యర్థుల తెలుసుకోవాల్సినవి..

0 comments:
Post a Comment