భాషోత్సవం నిర్వహణ సూచనలు



*26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మండల స్థాయిలో భాష ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంది. ఈ పోటీలను ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత స్థాయిలలో విడివిడిగా నిర్వహించాలి ప్రతి పోటీలో మూడు బహుమతులు ఉంటాయి.*

*26వ తేదీ ఇంగ్లీష్:* ప్రాథమికస్థాయి: ఇంగ్లీష్ రైమ్స్ చెప్పడం, ఇంగ్లీషులో స్టోరీ చదవడం; ప్రాథమిక ఉన్నత స్థాయి : ఇంగ్లీషులో రోల్ ప్లే , డిబేట్ ఆన్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ 5 మినిట్స్;

*27వ తేదీ తెలుగు:*
 ప్రాథమిక స్థాయి: పద్య పఠనం, కథలు చెప్పడం, వక్తృత్వ ము "నచ్చిన పండగ ఎందుకు ఇష్టం"
ప్రాథమిక ఉన్నత స్థాయి భావంతో పద్యం చెప్పడం, వక్తృత్వ ము "తెలుగు భాష గొప్పదనం"


*28వ తేదీ తెలుగు:*
ప్రాథమిక స్థాయి: దేశభక్తి గీతాలు,
ప్రాథమిక ఉన్నత స్థాయి: నాటికలు పోటీలు 15 ని..లు


*29వ తేదీ హిందీ:*
ప్రాథమిక ఉన్నత స్థాయి మాత్రమే : హిందీ కవితలు చెప్పడం , హిందీ కథ చదవడం

Download Complete Guidelines of Bashotsavam
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top