వలంటీర్ల విధులు, సంక్షేమ పధకాలపై సీఎం ప్రకటించిన షెడ్యూల్ ఇదీ...
* వలంటీర్లు ఆగస్టు 16వతేదీ నుంచి 23 వరకు వారికి కేటాయించిన కుటుంబాలను పరిచయం చేసుకుంటారు.
*ఆగస్టు 26 నుంచి 30 వరకు ఇళ్ల స్థలాల కోసం సర్వే చేయడంతోపాటు లబ్ధిదారులను గుర్తిస్తారు.
*సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబరు 10 వరకు బియ్యం, పెన్షన్లు డోర్ డెలివరీ చేస్తారు.
* పైలట్ ప్రాజెక్టుగా నాణ్యమైన, ప్యాకింగ్ చేసిన బియ్యం పంపిణీని శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తారు.
* ఈ ఏడాది చివరి నాటికి అన్ని జిల్లాలో నాణ్యమైన, ప్యాకింగ్ చేసిన బియ్యం పంపిణీ.
* సెప్టెంబరు 11 నుంచి 15 వరకు పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, రైతు భరోసా లబ్ధిదారులను వలంటీర్లు గుర్తిస్తారు.
*ఎవరికైనా అందకపోతే వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తారు.
* మత్స్యకారులు, రజకులు, ఆటోడ్రైవర్లు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన పథకాలకు అర్హులను కూడా వలంటీర్లు గుర్తిస్తారు.
* సెప్టెంబరు 15 నుంచి 30 వరకు గ్రామ వాలంటీర్లకు శిక్షణ ఉంటుంది.
* సెప్టెంబరు 29న గ్రామ సచివాలయ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు జారీ.
*అక్టోబరు 2 నాటికి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి.
*అక్టోబరు 3 నుంచి 30 వరకూ గ్రామ సచివాలయ ఉద్యోగులకు విడతల వారీగా శిక్షణ.
*దరఖాస్తు అందిన 72 గంటల్లోగా పరిష్కారం అయ్యేలా సచివాలయాలు కృషి చేస్తాయి:
* గ్రామ సచివాలయంలో ప్రతివారం స్పందన కార్యక్రమం నిర్వహణ
* గ్రామ వలంటీర్ల ద్వారా కానీ, నేరుగా గానీ ప్రజల నుంచి అందే వినతులు స్వీకరించాలి.
* వినతులు తీసుకోగానే వాటికి రశీదు ఇవ్వాలి
*ప్రస్తుతం స్పందన కార్యక్రమంలో అనుసరిస్తున్న మార్గదర్శకాలను గ్రామ సచివాలయాలు కూడా పాటించాలి
* పెన్షన్లు, రేషన్ కార్డులు తదితరాలు 72 గంటల్లోగా ప్రింట్ చేసి ఇచ్చే స్థాయికి చేరుకోవాలి
* గ్రామ సచివాలయంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాలి

0 comments:
Post a Comment