Village Secretariat's recruitment of personal identifying the buildings for establishing examination centers Lr.No:575
▪గ్రామ సచివాలయం ఏర్పాటు అభ్యర్థుల ఎంపిక exam centers ఏర్పాటు గురించి ఉత్తర్వులు
▪పరీక్ష offline లో ఉంటుంది
▪1.40 లక్షల మంది నియామకానికి ఈ పరీక్ష జరుగుచున్నది.
▪20 నుండి 24 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారు.
▪పంచాయతీ సెక్రటరీ, VRO, వెల్ఫేర్ అసిస్టెంట్ , మహిళపోలీస్ ఈ 4 పోస్టులకు కామన్ గా పరీక్ష ఉండును
తదితర పూర్తి వివరాలు ఈ లింక్ నందు కలవు....
0 comments:
Post a Comment