Chandamama Monthly Magazine from 1047 to 2012

చందమామ పిల్లలకోసం నడిపిన మాస పత్రిక పెద్దలకూడా ఇష్టంగా చదివిన పత్రిక 

1947 లో జూలై లో ప్రారంభించారు

విజయా సంస్థ వ్యవస్థాపకులు బి నాగిరెడ్డి , చక్రపాణి ప్రారంభించారు

రామాయణ కల్పవృక్షం, వేయి పడగలు వంటి అద్భుత కావ్య రచనలు చేసి జ్ఞానపీఠ పురస్కారం పొందిన ప్రముఖ రచయిత, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ "చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా" అని ఒక సందర్భంలో అన్నాడంటే, చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల, పెద్దల మనస్సుల్లో ఎంత స్థిరనివాసము ఏర్పరచుకుందో మనం అర్థంచేసుకోవచ్చును.

1947 నుండి 2012 వరకు ఉన్న  సంచికలు....




Chandamama Monthly Magazine from 1947 to 2012 Download or Read
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top