AP Grama Sachivalayam Notification Details

గ్రామ సచివాలయంలో ఉద్యోగాల భర్తీ గురించి పూర్తి వివరాలు నోటిఫికేషన్ మరియు ఎలా దరఖాస్తు చేయాలో వీడియో కూడా అందుబాటులో ఉన్నది.

1)పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్-5 - 7,040

విద్యార్హత : ఏదైనా డిగ్రీ
ఫీజు : oc   - 400
bc/sc/st/ph - 200
సిలబస్:
పేపర్ 1 - జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ - 75
పేపర్ 2 - హిస్టరీ, ఎకానమీ, పొలిటిక్స్ &జాగ్రఫీ - 75


2)పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6 (DIGITAL ASSISTANT) - 11,158

విద్యార్హత - BSc కంప్యూటర్ లేదా BCom కంప్యూటర్ లేదా ఏదైనా డిగ్రీ తో పాటు స్టేట్ బోర్డు అఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ తప్పనిసరి.
వయస్సు - 18 - 42
ఫీజు : oc - 400/-
bc/sc/st/ph - 200/-
సిలబస్ -సంబంధిత సబ్జెక్టు నుంచి - 100
- GS, మెటల్ ఎబిలిటీ, ఇండియన్ హిస్టరీ, పాలిటి, ఎకానమీ, జియోగ్రఫీ, etc తో పాటు స్పెషల్ రిఫరెన్స్ to ఆంధ్రప్రదేశ్ - 50

3)VRO - విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ - 2,880

విద్యార్హత :
పదవ తరగతి లేదా పాలిటెక్నిక్ సివిల్ లేదా ITI సివిల్ లేదా డిప్లొమా సివిల్ తో పాటు సర్వేయర్ మీరు చదివిన దాన్లో ఒక సబ్జెక్టు అయ్యి ఉండాలి..
 వయస్సు : 18-42
ఫీజు  : oc  - 400
bc/sc/st/ph - 200
సిలబస్:
Part 1 - జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ - 50
Part 2 - డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ - 100

4)వెల్ఫేర్ అసిస్టెంట్ - 11,158

విద్యార్హత : ఏదైనా డిగ్రీ
వయస్సు  : 18-42
ఫీజు : oc   - 400/-
bc/st/sc/ph - 200/-
సిలబస్ :
పేపర్ 1 - జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ - 75
పేపర్ 2 - హిస్టరీ, ఎకానమీ, పొలిటిక్స్ &జాగ్రఫీ -75

5)విలేజ్ సర్వేయర్ - 11,158

విద్యార్హత : డ్రాఫ్ట్ మెన్ సివిల్ లేదా  ఇంటర్ ఒకేషనల్ లేదా డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ లేదా BE/BTech సివిల్ తో పాటు సర్వేయర్ సర్టిఫికెట్ ఉండాలి
వయస్సు - 18-42
bc/sc/st/ph - 200/-
సిలబస్ :
జనరల్ సైన్స్ - 50
సంబంధిత ట్రేడ్ లో - 100

6)ANM - 13,540

విద్యార్హత - పదవ తరగతి లేదా ఇంటర్ తో పాటు MPHA కోర్స్ చేసి ఉండాలి
వయస్సు - 18-42
ఫీజు -  oc  - 400/-
bc/sc/st/ph - 200/-
సిలబస్ :
జనరల్ నాలెడ్జ్        - 50
మీరు చేసిన కోర్స్ పై - 100

7)మహిళా పోలీస్ అండ్ విమెన్ & చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ - 14,944

Note: కేవలం మహిళలకు మాత్రమే
విద్యార్హత : ఏదైనా డిగ్రీ
వయస్సు : 18-42
ఫీజు : oc   - 400/-
bc/sc/st/ph - 200/-
సిలబస్ :
పేపర్ 1 - జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ - 75
పేపర్ 2 - ఇండియన్ హిస్టరీ,పొలిటీ,ఎకానమీ & జాగ్రఫీ etc తో పాటు స్పెషల్ రిఫరెన్స్ to ఆంధ్రప్రదేశ్ - 75

8)లైన్ మెన్ - 4,691

విద్యార్హత : ITI ఎలక్ట్రికల్ లేదా ఇంటర్ ఒకేషినల్ లో ఎలక్ట్రికల్
వయస్సు : 18-42
ఫీజు : oc   - 400/-
bc/sc/st/ph - 200/-
సిలబస్ : 
జనరల్ నాలెడ్జ్ - 50
సంబంధిత ట్రేడ్ - 100
నోట్ : ఒక వ్యక్తి విద్యార్హతను  బట్టి వేరు వేరు గా ఫీజు కట్టి ఎన్ని ఉద్యోగాలకు ఐనా అప్లై చేసుకోవొచ్చు..

ఆన్ లైన్ కి కావాల్సిన జిరాక్స్ లు

1)10th
2)inter
3)degree
4)caste
5)aadar
6)mail id
7)photo
8)sign

AP Gramasachivalayam Jobs Complete Video

Posted in: , ,

Related Posts

0 comments:

Post a Comment

Top