బడ్జెట్ ముఖ్యాంశాలు..
⇨ దేశ నిర్మాణంలో తనకూ పాత్ర ఉందని ప్రతి పేద వ్యక్తీ గ్రహించాలనే జాతిపిత మహాత్మా గాంధీ వ్యాఖ్యల స్ఫూర్తితో బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
⇨ పోలవరం, వంశధార, హంద్రీనీవ ప్రాజెక్టులను పూర్తి చేయడం లక్ష్యం.
⇨ ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం లక్ష్యం.
⇨ బడ్జెట్ అంచనా రూ.2.27,974.99 కోట్లు
⇨ మూలధన వ్యయం: రూ. 32,293.39 కోట్లు
⇨ వడ్డీ చెల్లింపులు రూ. 8,994 కోట్లు
⇨ రాష్ట్ర రుణం 2014తో పోలిస్తే.. 2019 నాటికి విపరీతంగా పెరిగిపోయింది.
⇨ రెవెన్యూ వ్యయం రూ. 1,80,475 కోట్లు
⇨ ద్రవ్యలోటు సుమారు రూ. 35,260.58 కోట్లు
⇨ 2018-19తో పోలిస్తే బడ్జెట్ 19.32 శాతం పెరుగుదల.
⇨ ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని కోరుతున్నాం: బుగ్గన
⇨ హోదా వచ్చి ఉంటే 2020 నాటికి దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ నిలిచి ఉండేది - బుగ్గన.
⇨ 2022 నాటికి ఏపీ వృద్ధిపథంలో ఏ స్థానంలో ఉంటుందనే విషయం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరు నిర్ధారిస్తుంది.
⇨ సింగపూర్‌కు విమాన సర్వీసులను నడపడానికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అందించాలా..? లేదంటే తల్లులకు పోషకాహారం అందించడం ముఖ్యమో మేం నిర్ణయించుకున్నాం - బుగ్గన.
బడ్జెట్ కేటాయింపులు ఇలా..
⇨ వైఎస్ఆర్ రైతు భరోసా: రూ.8750 కోట్లు, 15 లక్షల మంది కౌలు రైతులు సహా రైతులందరికీ అక్టోబర్ 15 నుంచే రైతు భరోసా.
⇨ వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు: రూ.100 కోట్లు
⇨ వైఎస్ఆర్ బీమా: రూ.1163 కోట్లు
⇨ ధరల స్థిరీకరణ నిధి: రూ.3 వేల కోట్లు
⇨ ఉచిత బోరు బావుల తవ్వకం: రూ.200 కోట్లు
⇨ గ్రామ సచివాలయాలు: రూ.700 కోట్లు
⇨ గ్రామ వాలంటీర్లు: రూ.720 కోట్లు
⇨ ఆర్టీసీకి సాయం : రూ.1000 కోట్లు
⇨ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ : రూ. 260 కోట్లు
⇨ పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ఆర్థిక సాయం: రూ.384 కోట్లు
⇨ బీసీ సంక్షేమం: రూ.7271 కోట్లు
⇨ వైఎస్ఆర్ అగ్రిల్యాబ్: రూ.109.8 కోట్లు
⇨ అగ్రిగోల్డ్ బాధితులు: రూ.1150 కోట్లు
⇨ బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్: రూ.100 కోట్లు
⇨ కాపు కార్పొరేషన్ : రూ.2000 కోట్లు
⇨ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు: రూ. 1180 కోట్లు
⇨ పాడి రైతులకు లీటర్‌కు రూ.4 బోనస్
⇨ చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు సాయం రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.
⇨ మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ: రూ.210 కోట్లు
⇨ ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం: రూ.200 కోట్లు
⇨ కడప ఉక్కు ఫ్యాక్టరీ: రూ.250 కోట్లు
⇨ ఆత్మహత్య చేసుకున్న, ప్రమాదవశాత్తూ మరణించిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం:
⇨ బీసీలకు వైఎస్ఆర్ కళ్యాణ కానుక: రూ.300 కోట్లు
⇨ ఎస్టీలకు కల్యాణ కానుక: రూ.45 కోట్లు
⇨గిడ్డంగుల నిర్మాణం: రూ. 37.5 కోట్లు
⇨ పారిశ్రామిక మౌలిక కల్పన: రూ.250 కోట్లు
⇨ జగనన్న అమ్మ ఒడి పథకం: రూ.6455 కోట్లు, 43 లక్షల మంది తల్లులకు లబ్ధి.
⇨ ఉచిత విద్యుత్: రూ.4525 కోట్లు
⇨ విపత్తు నిర్వహణ: రూ.2002.08 కోట్లు
⇨ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం. తెలుగు బోధన తప్పనిసరి చేస్తాం.
⇨ అభివృద్ధి పథకాల అంచనా వ్యయం: రూ.92 వేల కోట్లు
⇨ మధ్యాహ్న భోజనం వంట మనిషి, సహాయకుల వేతనం రూ.3 వేలకు పెంపు.
⇨ జగన్ అన్న విద్యా దీవెన పథకం: రూ.4962 కోట్లు
బడ్జెట్ :CPS విధానం నుంచి పాతపెన్షన్ లోకి వెళ్ళటానికి విదివిధానాలు ప్రభుత్వం పరిశీలిస్తున్నది.- FM in assembly.

0 comments:
Post a Comment