డీఎస్సీ ఫలితాల విడుదల
DSC మెరిట్ జాబితాను రాజమహేంద్రవరంలో శుక్రవారం(ఫిబ్రవరి 15) మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. ఫలితాలు వెబ్‌సైట్ www.cse.ap.gov.in లోఅందుబాటులో ఉంటాయి. మొత్తం 7,902 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు 6,08,155 మంది దరఖాస్తు చేయగా.. 5,05,547మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లాల వారీగా.. సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు.
ఫలితాలు విడుదల అయిన వెంటనే ఈ లింక్ నందు పొందగలరు
0 comments:
Post a Comment