User Manual for Drawing and Disbursing Officer for confirming cadre strength






*ఈ నెల జీతం బిల్లు పెట్టేముందు కేడర్ స్ట్రెంగ్త్ ఖచ్చితంగా అపడేట్ చేయాలి లేకపోతే బిల్లు చేయలేము.

*ముందుగా ప్రొఫార్మా లో మీ కేడర్ స్ట్రెంగ్త్ నింపి ట్రెజరీలో ఇవ్వాలి.

*ట్రెజరీ వారు ఆన్లైన్ లో వెరిఫై చేసిన తర్వాత మనకు పంపుతారు.

*మనం DDO Log in లో వెరిఫై చేసి కన్ ఫర్మ్ చేయాలి.

♦ఈవిషయంలో అజాగ్రత్తగా ఉండవద్దు ,ఒకసారి మీరు కన్ ఫర్మ్ చేస్తే మళ్లీ మార్చడం అసాధ్యం.తేడా వస్తే బిల్లు పెట్టలేరు.....

 

 Download Copy 


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top