Pariksha Pe Charcha 2.0 Pariksha ki Baat PM ke saath

★ జిల్లా నందలి అందరు ఉప విధ్యాశాఖాదికారులు  మరియు మండల విధ్యాశాఖాదికారులు మీ పరిధిలో గల అన్ని యాజమాన్యముల యందలి పాటశాలలలో చదువుచున్న 9 మరియు 10వ తరగతి చదువుచున్న విద్యార్దులు, వారికీ భోధించుచున్న ఉపాధ్యాయులు  మరియు 9 మరియు 10 వ తరగతి చదువుచున్న విద్యార్దుల తల్లి దండ్రుల తో "PARIKSHA PE CHARCHA 2.0 " కార్యక్రమము లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో స్వయముగా చర్చించుటకు పాల్గొను విధముగా తగు చర్యలు తీసుకొన  వలసినదిగా కోరటమైనది.

★ ఈ కార్యకరమములో పాల్గొనుటకు ముందుగా www.mygov.in వెబ్ సైట్ ను open చేయవలెను.

★ అందులో ముందుగా మీ ఫోన్ నంబరు ద్వారా గాని, మెయిల్ ID ద్వారా గాని రిజిస్టర్ కావలెను.

★ రిజిష్టరు అయిన తర్వాత మీ యొక్క ID, పాస్ వర్డ్ ద్వారా login అవ్వ వలెను.తదుపరి మీరు online ద్వారా పోటిలో పాల్గొన వలెను.

★ పూర్తి వివరముల కొరకు www.mygov.in వెబ్ సైట్ ను సందర్శించ వలసినది గా కోరటమైనది.
 Registration Here 


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top