Pariksha Pe Charcha 2.0 Live Telecost on 29-01-2019 @11 am

 “ పరీక్షా పే చర్చ “ : జిల్లా లోని అందరు ఉప విద్యాశాఖాధికారులు మరియు మండల విద్యాశాఖాధికారులు “ పరీక్షా పే చర్చ “ కు సంభంధించిన ఆదేశాలను డౌన్ లోడ్ చేసుకొని, ప్రధానోపాద్యాయులందరకు సదరు విషయాన్ని తెలియచేసి “ పరీక్షా పే చర్చ “ కార్యక్రమములో విద్యార్ధులు,ఉపాధ్యాయులు అందరు పాల్గోను విధంగా చైతన్య పరచవలయును మరియు 29.01.2019 న ఉ.11.00 గం. నుండి మ.1.00 గం. వరకు గౌరవ ప్రధాన మంత్రి గారు నిర్వహించు “ పరీక్షా పే చర్చ” కార్యక్రమంలో పాల్గోనవలెను. దీని కొరకు అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు ఈ క్రింది విషయాలను పాటించవలెను :
1. అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్ధులు “ పరీక్షా పే చర్చ” కార్యక్రమమును pmapp.nic.in/dd.jsp , www.webcast.nic.in/mhrd, www.facebook.com/HRDMinistry, www.youtube.com/user/HRDMinistry, Audio (FM) ల ద్వారా వీక్షీంచే/వినే విధంగా తగిన ఏర్పాటు చేయవలెను.
2. ఈ కార్యక్రమమును వినడానికి/వీక్షీంచడానికి DCRs, VCRs, Web portals, projectors, Radio మొదలగునవి వినియోగించుకొనవలెను.
3. “ పరీక్షా పే చర్చ” కార్యక్రమములో పాల్గొన్న (వీక్షీస్తున్న/వింటున్న) ఫొటోలు మరియు వీడియోలను ఈ క్రింద ఇవ్వబడిన గూగుల్ డ్రైవ్ లింక్ నందు అప్ లోడ్ చేయవలెను

Click here to Watch live Pareeksha pe Charcha Live

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top