M.A.Dept., - Municipal Teachers - Guidelines/Instructions for Municipal
Teacher Transfers 20IS under Phase-Il - Certain amendments issued-
Instructions - Issued - Regarding.
RC No: 11021 Dated: 10-1-19
• అంతర్ మునిసిపాలిటీలలో టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదల.
• 26-5-2018వ తేదీన విడుదల చేసిన జీవో నెం.507 కు అనుగుణంగా, సవరణలతో జారీ చేసిన జీవో నెం.1137, తేదీ:18-12-2018 అనుసరించి షెడ్యూల్ విడుదల.
• ఆన్లైన్లో దరఖాస్తులు పంపవలసి ఉంటుంది.
• ఎవరికి తప్పనిసరి బదిలీలు లేవు.
• క్లియర్ వేకెన్సీ ఉన్న పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేయాలి.
• 30-6-2018 నాటికి పాఠశాల స్థాయిలో 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ బదిలీకి అర్హులు.
• దరఖాస్తు చేయుటకు జనవరి 17 నుంచి 19 వరకు గడువు.
• మున్సిపల్ కమిషనర్ల నుండి RD లకు పంపుటకు జనవరి 20 నుంచి 21 వరకు గడువు.
• జాబితా ఫైనలైజ్: జనవరి 22 నుంచి 24 వరకు గడువు.
• కౌన్సిలింగ్ తేదీలు జనవరి 25 నుంచి 29 వరకు గడువు.
• ప్రొసీడింగ్స్: జనవరి 30 & 31 తేదీలలో జారీ.
Download Copy
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment