MDM Rice allotment: ప్రతి నెల మనకు పాటశాల వారీ MDM Rice allotment చేయడం జరుగును అలా మంజూరు చేసిన బియ్యం వివరాల ఎలా తెలుసుకోవాలో ఈ క్రింద వివరించబడినది:
మన స్కూలు కు అందిన బియ్యం వివరాలు తెలుసుకోండి. https://scm.ap.gov.in/SCM_REPORT/SchoolWiseMDMAllocationReport.jsp
1. ముందు గా ఈ లింక్ ను ఎంపిక చేసుకోవాలి
https://scm.ap.gov.in/SCM_REPORT/SCM_PUBLIC_REPORTS
2.ఈ చిత్రం లో చూపిన విదముగా MDM ను ఎంపిక చేసుకోవాలి
3.School Wise Allotment ను ఎంపిక చేసుకోవాలి
4.తరువాత మీ జిల్లా మీ మండలం ఎంపిక చేసుకుంటే మీ కు allot చేసిన Rice వివరాలు లభ్యం అగును
0 comments:
Post a Comment