మనం online లో అప్లై చేసిన MLC ఓటు స్టేటస్ ఎలా తెలుసుకోవలో ఈ క్రింద వివరించబడినది
రెండు పద్ధతుల ద్వారా మనము నమోదు స్టేటస్ తెలుసుకోవచ్చు
అవి 1.Search by Application ID 2.Search by Date of Entry వీటి ద్వారా మనము మన స్టేటస్ తెలుసుకోవచ్చు
Know your MLC Vote Enrollment Status
- Select your form Type
- Select your Counsel Constituency
- Select District
- Search by Application ID or Search by Date of entry
పైన తెలిపిన విధముగా మీ Application status తెలుసుకోవచ్చు
0 comments:
Post a Comment