విద్యా శాఖలో “విద్యార్థి నేస్తం” అనే ఒక కొత్త యాప్ ను ప్రవేశ పెట్టడం జరిగినది.
★ దీని ప్రకారం ప్రతీ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరికీ సమానంగా కేటాయించారు.
★ విద్యార్థుల పేర్లు ఆ యా ఉపాధ్యాయులకు మెసేజ్ రూపంలో పంపుతున్నారు.
★ ఆ పిల్లలకు ఉపాధ్యాయులు మెంటర్ గా వ్యవహరించాలి. సంబంధితయాప్ ను ప్లేస్టోర్ లో ఇవ్వడం జరిగినది.
★ దానిలో మనం మన యొక్క ట్రెజరీ ఐడీతో లాగిన్ అయితే మనకు కేటాయించిన విద్యార్థుల యొక్క వివరాలు అక్కడ చూపించబడుతున్నది.
★ వాటిలో మనం తల్లిదండ్రుల యొక్క ఫోన్ నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది.
యాప్ కొరకు క్లిక్ చేయండి
Download Android App
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment