One Day Training Programme for all teachers under ZIIEI (Zero Investment Innovations for Education Innovations for Education Initiative) at block level by Sri Aurobindo Society, Puducherry - Regarding.

One Day Training Programme for all teachers under ZIIEI (Zero Investment Innovations for Education Innovations for Education Initiative) at block level by Sri Aurobindo Society, Puducherry - Regarding...

RC.No.2634
Dated:30-11-2018

★ అందరు ఉపాధ్యాయులు ఒక రోజు ZIIEI(Zero Investment Innovations for Education Initiative) శిక్షణ కార్యక్రమంనకు హాజరు కావలెను.

★ ది.4–12-2018 నుండి 7-12-2018 తేదీ వరకు శిక్షణ.

★ 4-12-2018 తేదీన  ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు 50% మంది హాజరు కావలెను.

★ 5-12-2018వ తేదీన ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు
50% మంది హాజరు కావలెను.

★ 6-12-2018వ తేదీన ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు 50% మంది హాజరు కావలెను.

★ 7-12-2018వ తేదీన ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు 50% మంది హాజరు కావలెను.

★ స్థలం: మండల విద్యాశాఖాకార్యాలయం.

★ సమయం: ఉ.9:30 నుండి మ.1:00 వరకు.

 Download Copy 


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top