MA&UD Dept. – Municipal Schools – Transfers and posting of Teachers working in all the Urban Local Bodies in the state on request within the district – Certain
amendments to G.O.Rt.No.507, Municipal Administration & Urban Development
(D1) Dept., Dated 16/05/2018 – Orders – Issued
మునిసిపల్ ఉపాధ్యాయులకు తీపి కబురు
amendments to G.O.Rt.No.507, Municipal Administration & Urban Development
(D1) Dept., Dated 16/05/2018 – Orders – Issued
మునిసిపల్ ఉపాధ్యాయులకు తీపి కబురు
- Request transfers మాత్రమే...
- 2 సంవత్సరాలు సర్వీస్ వున్న వారు బదిలీ కు అర్హులే...
- 5,8 సంవత్సరాలు H.M సర్వీస్ పూర్తి చేసుకున్న వారు ఖచ్చితంగా బదిలీ అనే నిబంధన తొలగింపు...
- జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు మొత్తం ఒక యూనిట్ గా బదిలీలు...అదేవిధముగా కార్పోరేషన్ లు ఓక యూనిట్ గా( సర్వీసు రూల్స్ ఆధారం గా)
- 0.5 years కు ఒక సర్వీస్ పాయింట్..
- కౌన్సెలింగ్ టైం లో arise అయిన vacancies ఆధారంగా బదిలీ...
- compulsory transfer లేదు...
- బదిలీ కోరుకున్న వారు వారికి నచ్చిన స్థానాలకు వెళ్లే అవకాశం...
0 comments:
Post a Comment