Municipal Administration Department – Funds release to the teachers conducting special classes to train the students of 8th and 10th classes in mental ability who applied for NMMS and NTSE – Competitive exams Rc.34

RC No:34
Dated:12-11-18

★ 2018-19 విద్యాసంవత్సరానికి గానూ NMMS, NTSE పరీక్షల నిర్వహణలో భాగంగా ఎంపికz చేసిన కేంద్రాలలో 10 రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించిన ULB కో-ఆర్డినేటర్లకు ఒక్కొక్కరికి 2,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 158 మందికి గానూ 3 లక్షల 95 వేల రూపాయల బడ్జెట్ విడుదల చేస్తూ DMA అకౌంట్ అధికారులకు ఆదేశాలు పంపిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ డైరెక్టర్ కన్న బాబు గారు.

★ శిక్షణ నిర్వహించిన ఆయా మునిసిపాలిటీల జాబితాను, పనిచేసిన ULB కో-ఆర్డినేటర్ల సంఖ్యను జిల్లాల వారీగా జతచేయబడినది.

 Download Proceeding Copy 


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top