11-నవంబర్-2018వ తేదీన నిర్వహించబడిన స్పెషల్ లాంగ్వేజ్ పరీక్ష కోడ్ నెం-37(Without books) డిపార్టుమెంటల్ పరీక్షా ఫలితాలు విడుదల.
పరీక్షలో ఉత్తీర్ణులైన వారి హాల్ టికెట్ నెంబర్ల జాబితా జతచేయబడినవి.
స్పెషల్ లాంగ్వేజ్ పరీక్ష కోడ్ నెం-37 డిపార్టుమెంటల్ పరీక్షను 24 సం.ల స్కేలు పొందుటకు భాషోపాధ్యాయులు రాయవలసిన పరీక్ష.
11-11-18వ తేదీన (Afternoon) నిర్వహించబడిన పరీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 233 మంది అర్హత సాధించారు.
Download Result
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment