ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న Messaging అప్లికేషను లలో whatsapp ముందు ఉన్నది ఈ whatsapp లో మనకు టెక్స్ట్ మరియు వాయిస్ మెసేజ్ రూపంలో అందుకోవచ్చు మనము ఏదైనా మీటింగ్ లో ఉన్నపుడు మనము మనకు వచ్చిన వాయిస్ మెసేజ్ లు వినే అవకాశం ఉండకపోవచ్చు అటువంటి సందర్భంలో వాటిని Text మెసేజెస్ లా మార్చుకోడానికి Transcriber for WhatsApp అప్లికేషను అందుబాటులో ఉన్నది అది ఎలా పనిచేస్తుంది తెస్లుసుకుందాం
Steps to Convert WhatsApp Voice Messages to Text Message:
- ముందుగా Google Playstore నుండి Transcriber for WhatsApp అప్లికేషను డౌన్లోడ్ చేస్తుకోవాలి
- తరవాత sttings లో మీ లాంగ్వేజ్ ఎంపిక చేసుకోవాలి
- మీకు వచ్చిన whatsapp voice మెసేజ్ ని select చేయండి చేసిన తరవాత మనకు మన whatsapp Right Side Share సింబల్ కనిపిస్తుంది దానిని ఎంపిక చేసుకుని మనము Transcriber ను సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మీ whatsapp వాయిస్ మెసేజెస్ టెక్స్ట్ మెసేజెస్ రూపంలో convert చేయబడును
0 comments:
Post a Comment