Municipal Administration Department - Teaching Establishment - Upgradation of Language Pandits Posts into School Assistants (Languages) in Municipal Schools - Filling up of vacancies as per existing Service Rules - Permission accorded - Schedule issued - Regarding.

Municipal Administration Department - Teaching Establishment - Upgradation of Language Pandits Posts into School Assistants (Languages) in Municipal Schools - Filling up of vacancies as per existing Service Rules - Permission accorded - Schedule issued - Regarding.press note

ఈరోజు గౌరవనీయ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్ర ప్రదేశ్ వారు ఆర్వోసీ నెంబర్ 3276/2017/j3 తేదీ 23-11-18 ప్రకారము మున్సిపల్ భాషాపండితుల పదోన్నతులకు షెడ్యూలు విడుదల చేయడమైనది.

ఈ షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ ఎడ్యుకేషనల్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 2016 నకు సవరణ చేసి భాషాపండితుల SA పోస్ట్లు, భాషాపండితుల Gr2 వారికే 100% ప్రమోషన్ ఇవ్వడానికి షెడ్యూలు విడుదల చేయడమైనది.

పదవీ విరమణ వల్ల ఏర్పడే ఖాళీలలో పదోన్నతులకు సంబంధించి 70% ఖాళీలలోనికి ఎస్ జి టి లకు కూడా సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ కు అనుమతివ్వడమైనది.

ప్రమోషన్ షెడ్యూలు

సీనియారిటీ లిస్టులు స్థిరీకరణ 25 నవంబర్

సీనియారిటీ లిస్టులు మరియు ఖాళీల పరిశీలన 27 నవంబర్

ప్యానెల్ కమిటీ తీర్మానము 28 29 నవంబర్

తెలుగు భాషాపండితుల కౌన్సిలింగ్ 30 నవంబర్

హిందీ ఉర్దూ భాషా పండితుల కౌన్సిలింగ్ 1 డిసెంబర్.

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భాషాపండితుల ప్రమోషన్ షెడ్యూల్ ఇవ్వడం సంతోషదాయకం.

కానీ రాష్ట్ర వ్యాప్తంగా 54 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పోస్టులు పదవీ విరమణ వల్ల ఖాళీగా ఉన్నాయి అలాగే 300 దాకా సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పదవీ విరమణ వల్ల ఖాళీగా ఉన్నాయి.

ప్రధానోపాధ్యాయుల, స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టుల ప్రమోషన్ షెడ్యూలు కూడా విడుదల చేసి 2019  పదవతరగతిలో ఉత్తమ ఫలితాలు  సాధించడానికి కృషి చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా మున్సిపల్ యాజమాన్యాన్ని కోరడమైనది. అదేవిధంగా 507 రిక్వెస్ట్  బదిలీల షెడ్యూలు కూడా విడుదల చేయవలసిందిగా కోరడమైనది.
 Download Proceeding Copy 


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top