SC/ST/BC/PH విద్యార్థులు స్కాలర్ షిప్
5 నుంచి 8వ తరగతి వరకు చదివే బాలురకు
₹.1000రూ, బాలికలకి
₹.1500రూ, ఇస్తారు.
9,10 తరగతులు చదివే పిల్లలు కి ₹.2250 ఇస్తారు.
5 నుంచి 8వ తరగతి వరకు MP/ZP స్కూళ్ల లో చదువుతూ ఉండాలి.
9,10 వసతి గృహాల లో మాత్రమే చదువుతూ ఉండాలి.
https://jnanabhumi.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
రెండు సెట్ల దరఖాస్తులలో ఒకటి HM కి ఇవ్వాలి.మరొకటి విద్యార్థి దగ్గర ఉంచుకోవాలి.
HM ల దగ్గర నుండి సాంఘిక సంక్షేమ అధికారులు సేకరిస్తారు.
ఆధార్,
రేషన్ కార్డులు,
caste సర్టిఫికేట్,
బ్యాంక్ సంయుక్త ఖాతా నెంబర్,
విద్యార్హతల పత్రం,
రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం అవుతాయి.
8,9,10 తరగతుల BC వారు apply చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ:15.10.18.*

Note:
5 నుండి 7 తరగతుల BC విద్యార్థుల వారికి అవకాశం లేదు.8,9,10 తరగతుల BC వారు apply చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ:15.10.18.*
0 comments:
Post a Comment