How to Download Pay Slip From Treasury website

మనకి చాల రోజుల నుండి పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోడానికి CFMS  విధానము అందుబాటులోకి వచ్చిన తరవాత అవకాశం లేకుండా పోయినది ప్రస్తుతం మనకు మనకు వేరే విధానం ద్వారా ఎలా డౌన్లొడ్ చేసుకోవాలో ఈ క్రింద వివరించబడినది మీ మొబైల్ లో కూడా డౌన్లొడ్ చేసుకోవచ్చు ప్రయత్నం చేయండి

Download Your Pay Slip, DA Bills, DA Schedules, Form 47


1.ముందుగా మనము www.treasury.ap.gov.in/reports/  ఈ లింక్ ఓపెన్ చేయాలి మన మొబైల్ లో కానీ కంప్యూటర్ లో కాని ఓపెన్ చేస్తే ఈ క్రింద చూపించిన విధముగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది

2.ఈ విధముగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది వాటిలో మన కు కావలిసినవి DA  బిల్లు, DA  షెడ్యూల్  , ఫారం 47 , పే స్లిప్ లు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ అందరి  DDO లకు సంబంధించి న వివరాలు ఓపెన్ అవుతాయి వాటిలో Control F  ద్వారా మన DDO  కోడ్ ను ఎంపిక చేసుకోవాలి మొబైల్ లో మన బ్రౌజర్ లో కుడి  చేతి వైపు పైన మూడు చుక్కలు ఉంటాయి వాటిని Press  చేస్తే  అయితే Find a Page కనిపిసిస్తుంది వాటిలో మీ DDO Code  సెర్చ్ చేసుకోవాలి 
3.మీ DDO Code దగ్గర ఉన్న లింక్ క్లిక్ చేస్తే ఈ క్రింద విధముగా మీ Pay Slip  ఓపెన్ అవుతుంది మీ జీతాలకు సంబంధించిన వివరాలు పొందగలరు 

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top