ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) షెడ్యూల్ విడుదల
▪షెడ్యూల్ ఇలా.
అక్టోబరు 26న నోటిఫికేషన్ విడుదల
నవంబరు 1 నుంచి 16 వరకు* *ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
నవంబరు 29 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
నవంబరు 17న నుంచి ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్‌లు
డిసెంబర్ 6, 10 తేదీల్లో స్కూలు అసిస్టెంట్(నాన్ లాంగ్వేజెస్) రాత పరీక్ష
డిసెంబర్ 12, 13న పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ రాత పరీక్ష
డిసెంబర్ 14, 26న టీచర్స్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రిన్సిపల్స్ రాత పరీక్ష
డిసెంబర్ 17 పీఈటీ, మ్యూజిట్, క్రాప్ట్ అండ్ ఆర్ట్స్, డ్రాయింగ్ రాత పరీక్ష
DSc Schedule
Download Schedule
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment