APSRTC live Track Android App వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నవి ఈ app వల్ల బస్ ఎప్పుడు మన స్టాప్ కు వస్తుందో తెలుసుకోవచ్చు , షెడ్యూల్స్ మరియు బస్సు రూట్ లు కూడా తెలుసుకోవచ్చు. మనకు కావలసిన బుస్స్ ఉన్నదో లేదో కచ్చితంగా ఏ స్టేషన్లో ఉన్నదో కూడా GPS ద్వారా ట్రాక్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగం మనం ప్రతి రోజు పాఠశాలకు బస్ ల మీద వెళ్లే వారికి ఇది చాలా ఉపసయోగం
APP వల్ల ఉపయోగాలు:
- మనము ఉన్న ప్రాతంలో దగ్గర లో ఉన్న బస్ స్టాప్ ఎక్కడ ఉన్నదో తెలుసుకోవ
- మన బుస్స్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నది తెలుసుకోవచ్చు
- మన స్టాప్ కి ఎప్పుడు వస్తుందో తెలుసుకోవచ్చు
- బస్ షెడ్యూల్ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా తెలుసుకునే సదుపాయం ఉన్నది
Download App now and never wait or miss your bus
0 comments:
Post a Comment