Ps

ప్రజా సాధికార సర్వే -2016

ప్రజా సాధికార సర్వేలో ఎవరైతే తమ ఆధార్ నెంబరను జత చేసుకోలేదో అటువంటి వారు ఎం.ఆర్.ఓ  ఆఫీసుకు పోకుండానే మీ యొక్క ఆధార్ నెంబరును ప్రజా సాధికార సర్వే తో లింక్ చేసుకోవచ్చు. ఆధార్ లింక్ చేసుకోనుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.

👇

http://push83.sps.ap.gov.in/WEBEKYCOTP/EkycOTP_Auth.aspx        *ANAND*

👉 మీ ఆధార్ నెంబర్ ను టైప్ చేయండి. తద్వారా మీ మొబైల్ కి ఒక ఓ.టి.పి వస్తుంది

👉 మొబైల్ కి వచ్చిన ఓ.టి.పి ని టైప్ చేయండి.

ఇలా మీ ఆధార్ ను లింక్ చేసుకోండి. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ పథకం రావాలన్నా ప్రజా సాధికార సర్వేలో ఆధార్ లింక్ తప్పనిసరి.


Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top